Samayam Telugu03 Jan, 01:54 am
క్యూఆర్ కోడ్ స్కాన్ తో ముప్పు అంచనా.. హాస్పిటల్ వెళ్లకుండానే ప్రైవేట్ గా రిస్క్ తెలుసుకునే అవకాశంతెలంగాణలో హెచ్‌ఐవీపై అవగాహన, పరీక్షలను యువతకు మరింత చేరువ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నూతన, విప్లవాత్మక విధానానికి శ్రీకారం చుట్టింది. హెచ్‌ఐవీ ముప్పును వ్యక్తిగతంగా అంచనా వేసుకోవడంతోపాటు సమీపంలోని పర