
Andhra Jyothy25 Jun, 12:54 pm
హైదరాబాద్ లో హిట్ అండ్ రన్.. కారు వదిలేసి యువకుడి పరార్ఆసిఫ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో హిట్ అండ్ రన్ సంఘటన చోటుచేసుకుంది. కారు ఢీకొన్న ఘటనలో ఓ మహిళ ప్రాణాలు కోల్పోయింది. కారు నడుపుతున్న వ్యక్తి కారును సంఘటనా స్థలంలోనే వదిలేసి పారిపోయాడు. హైదరాబాద్, జూన్