
AP7AM01 Sept, 01:14 am
ప్రతి చిన్న విషయానికీ కంప్లైంట్ చేస్తున్నారా? మీ మెదడులో జరిగేది ఇదేకొంతమంది ప్రతి చిన్న విషయానికీ ఫిర్యాదు చేస్తుంటారు. అసంతృప్తిని వ్యక్తం చేస్తూ చిరాకు పడుతుంటారు. వారిలో ఇది ఒక అలవాటుగా మారిపోయి ఉంటుంది. అయితే ఇది కేవలం మనసుకే కాదు, మెదడు ఆరోగ్యానికీ హానికరమని బెం