
Oneindia Telugu04 Jan, 04:24 pm
పూమ్ బరాయ్ హిల్ విలేజ్.. ప్రకృతి ప్రేమికులకు స్వర్గధామం.. ఎలా చేరుకోవాలిఇటీవలి కాలంలో ప్రకృతి ప్రేమికుల సంఖ్య పెరిగింది. వీక్ మొత్తం బిజీ బిజీగా గడిపిన వాళ్లు వీకెండ్ లో అలా ప్రశాంతంగా ప్రకృతి రమణీయమైన ప్రదేశాల్లో సేద తీరాలని భావిస్తుంటారు. అందుకే ఇటీవలి కాలంలో పర్యటకుల స