
సింగరాయకొండ ఘటన: ఆధారాలు లేకుండా పాఠశాలపై నిందలు వద్దు
Singarayakonda student tragedy, highlighting the need for a fair investigation, school management's right to due process, and justice based on evidence rather than allegations.

Singarayakonda student tragedy, highlighting the need for a fair investigation, school management's right to due process, and justice based on evidence rather than allegations.

Weight Loss Foods:ఉదయాన్నే కొన్ని ఆహార పదార్థాలను సరైన కాంబినేషన్లో తీసుకుంటే రోజంతా ఉత్సాహంగా ఉండేందుకు, ఆకలి నియంత్రణకు సహాయపడవచ్చు. ముఖ్యంగా ప్రోటీన్, ఫైబర్ ఉన్న ఆహారాలను కలిపి తీసుకోవడం బరువు నియంత్రణకు ఉపయోగపడుతుంది. ఉదయాన్నే కలిపి తినాల్సిన ఆ రెండు ఫుడ్స్ ఏవో ఈ వీడియోలో తెలుసుకోండి. ఉదయం నానబెట్టిన బాదం, నల్ల ఎండుద్రాక్షను కలిపి తీసుకోవడం వల్ల శరీరానికి పలు ముఖ్యమైన పోషకాలు అందుతాయి. ఫైబర్, ప్రోటీన్, విటమిన్ ఈ, ఐరన్, పొటాషియం, మెగ్నీషియం వంటి పోషకాలు ఉండటంతో ఈ కలయికను ఆరోగ్యకరమైన ఉదయపు ఆహారంలో భాగంగా చేసుకోవచ్చు. ముఖ్యంగా రోజును పోషకమైన ఆహారంతో ప్రారంభించాలనుకునేవారికి ఇది సులభమైన ఎంపిక. బాదంలో ఫైబర్, ప్రోటీన్, విటమిన్ ఈ, మెగ్నీషియం, మాంగనీస్, కాపర్, ఫాస్ఫరస్ వంటి పోషకాలు ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యం, ఎముకల బలం, జీర్ణక్రియకు మద్దతు ఇవ్వడంలో సహాయపడతాయి. బాదంలో ఉండే ఆరోగ్యకరమైన కొవ్వులు, ప్రోటీన్ ఎక్కువసేపు కడుపు నిండిన భావన కలిగించడంలో సహాయపడవచ్చు. దీంతో మధ్యలో అనవసరమైన స్నాక్స్ తీసుకోవాలనే కోరిక తగ్గే అవకాశం ఉంటుంది. బాదాన్ని నానబెట్టి తినడం కొందరికి జీర్ణం కావడానికి సులభంగా అనిపించవచ్చు. అయితే నానబెట్టడం వల్ల బాదంలోని అన్ని పోషకాలు తప్పనిసరిగా ఎక్కువగా శరీరానికి అందుతాయనే విషయం మాత్రం స్పష్టంగా నిరూపించబడలేదు. నల్ల ఎండుద్రాక్షలో సహజ చక్కెరలు, ఫైబర్, పొటాషియం, ఐరన్ వంటి పోషకాలు ఉంటాయి. ఇందులోని ఫైబర్ జీర్ణవ్యవస్థ పనితీరుకు తోడ్పడుతుంది. తగినంత నీరు తీసుకుంటూ ఎండుద్రాక్షను ఆహారంలో చేర్చుకోవడం మలబద్ధకం సమస్యను తగ్గించడంలో సహాయపడవచ్చు.అయితే ఎండుద్రాక్షలో సహజ చక్కెరలు, కేలరీలు కూడా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ముఖ్యంగా బరువు లేదా రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించుకోవాల్సిన వారు పరిమాణంపై శ్రద్ధ పెట్టడం మంచిది. నానబెట్టిన బాదం, నల్ల ఎండుద్రాక్షను కలిపి తీసుకోవడం ద్వారా ప్రోటీన్, ఫైబర్, ఆరోగ్యకరమైన కొవ్వులు, ఖనిజాలు వంటి వివిధ పోషకాలు ఒకేసారి లభిస్తాయి. ఇది ఉదయం
ఉడికించిన లేదా తాజాగా చేసిన ఆమ్లెట్‌తో ఈ శాండ్విచ్ తయారు చేసుకోవచ్చు. టేస్ట్‌గా ఉంటుంది. ఐదు నిమిషాల్లో రెడీ అయిపోతుంది. తురిమిన పనీర్‌లో క్యాప్సికమ్, ఉల్లిపాయ, టమాటా, మిరియాల పొడి కలిపి బ్రెడ్ మధ్యలో పెట్టి టోస్ట్ చేస్తే బాగుంటుంది. చికెన్ ముక్కల్లో టమాటా, మిరియాల పొడి కలిపి ఈజీగా చేసుకోవచ్చు. క్షణాల్లో చేసేయచ్చు. పీనట్ బటర్‌ను బ్రెడ్‌పై రాసి, అరటిపండు ముక్కలు పెట్టి తింటే బాగుంటుంది. ఇది మీకు కావాల్సినంత ప్రోటీన్ అందిస్తుంది. హమ్మస్‌ను గోధుమ బ్రెడ్‌పై రాసి, పాలకూర, కీరదోస, టమాటా ముక్కలు పెట్టి తయారు చేసుకుంటే బాగుంటుంది. పెసలు లేదా శనగ మొలకలను ఉల్లిపాయ, నిమ్మరసం, టమాటాతో కలిపి బ్రెడ్‌పై పెట్టి శాండ్విచ్ చేసుకుంటే ఈజీగా అయిపోతుంది. టోఫును తేలికగా వేయించి, కూరగాయలతో కలిపి బ్రెడ్‌పై పెట్టి తింటే బాగుంటుంది. శాకాహారులకు ఇది పర్ఫెక్ట్గా ఉంటుంది. గ్రీక్ యోగర్ట్‌లో మిరియాల పొడి, కొత్తిమీర, దోసకాయ కలిపి బ్రెడ్‌పై రాసి, కూరగాయలతో తింటే బాగుంటుంది. అవకాడో, టమాటా, కీరదోస, పాలకూర ఆకులు, బ్రెడ్‌తో ఈ శాండ్విచ్ సులువుగా చేసుకోవచ్చు. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది

ప్రస్తుత కాలంలో చాలా మంది ఆరోగ్యంపై దృష్టి సారిస్తున్నారు. ముఖ్యంగా ఏం తినాలి, వెయిట్ లాస్ కోసం ఎలాంటి చర్యలు తీసుకోవాలి.. అనే విషయాలపై దృష్టిసారిస్తున్నారు. అంతేకాకుండా.. శరీరం ఆరోగ్యంగా, శక్తివంతంగా పనిచేయడానికి కావలసిన ముఖ్యమైన పోషకాలు, ఖనిజాలపై దృష్టిసారిస్తున్నారు. అయితే.. గతంతో పోలిస్తే జెన్‌జీ తరం ఆరోగ్యంపై దృష్టిసారించింది. ఇటీవలి సంవత్సరాలలో జెనరేషన్ Z వారిలో ప్రొటీన్ పౌడర్, ఇతర క్రీడా పోషకాహార ఉత్పత్తుల డిమాండ్ గణనీయంగా పెరిగినట్లు అధ్యయనాలు పేర్కొంటున్నాయి.. జెన్ Z కి ప్రోటీన్ పట్ల వ్యామోహం పెరగడానికి.. సోషల్ మీడియా వెల్నెస్ సంస్కృతి, నివారణ ఆరోగ్యం, దీర్ఘాయువు వైపు మళ్లడం, ఫంక్షనల్ ఫుడ్స్ వంటి వాటిపై దృష్టిసారిస్తున్నట్లు వైద్య నిపుణులు చెబుతున్నారు. కేవలం సాంప్రదాయ బాడీబిల్డింగ్ ఫలితాల కోసం పాకులాడకుండా, యువత అధిక ప్రోటీన్ ఆహారాలను శక్తి, మానసిక ఏకాగ్రత, రోజువారీ శ్రేయస్సు కోసం ఒక జీవనశైలి సూచికగా చూస్తున్నట్లు పేర్కొంటున్నారు. GEN-Z శారీరక, మానసిక వికాసానికి తోడ్పడే విటమిన్లు, స్థూల, సూక్ష్మ పోషకాలను తగినంతగా తీసుకోవడానికి ఇదే కారణమని పేర్కొంటున్నారు. అయితే, ప్రోటీన్ విషయంలో మార్కెట్ లో లభించే పదార్థాలను ఏది పడితే అవి తీసుకోవద్దని నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా అధిక ప్రోటీన్ ఆహారంపై సమాజంలో అనేక అపోహలు ప్రచారంలో ఉన్నాయని.. అయితే శారీరక అవసరాలను తగినట్లు ప్రోటీన్ పదార్థాలను తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. అధిక ప్రోటీన్ డైట్ల విషయంలో చాలా గందరగోళం నెలకొందని.. సరైన అవగాహనతోనే వీటిని పరిష్కరించవచ్చని పేర్కొంటున్నారు ఆరోగ్య నిపుణులు.. సోషల్ మీడియా ప్రచారం ద్వారా ఎలా పడితే అలా తీసుకోకుండా శారీరక అవసరాలను గుర్తించాలని సూచిస్తున్నారు. ఎక్కువ ప్రోటీన్ తీసుకుంటేనే కండరాలు పెరుగుతాయని, మాంసాహారం వల్లే ప్రొటీన్ వస్తుందని చాలా మంది నమ్ముతారు. కానీ శాకాహారంలో కూడా ప్రోటీన్ ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. కేవలం ప్రోటీన్లు ఎక్కువగా తీసుకుంటే కండరాలు పెరగవు, సరైన వ్యాయామం కూడా అవసరమని నిపుణులు చెబుతున్నారు. మాంసాహారంతోపాటు