
AP7AM02 Aug, 10:44 pm
అదిరిపోయే అప్ గ్రేడ్ తో హీరో ప్యాషన్ ప్లస్ బైక్ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ హీరో మోటోకార్ప్, దేశీయ మార్కెట్లో తన ప్రాచుర్యం పొందిన ఎంట్రీ-లెవల్ కమ్యూటర్ మోటార్‌సైకిల్ ప్యాషన్ ప్లస్‌లో సరికొత్త వేరియంట్‌ను విడుదల చేసింది. 'ప్యాషన్ ప్లస్ డిస్క్'