Vaartha20 Jun, 02:36 pm
రాష్ట్రంలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు.. వాతావరణ శాఖ హెచ్చరిక జారీTelangana Rain Alert: తెలంగాణ రాష్ట్రంలో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. శనివారం సాయంత్రం హైదరాబాద్ నగరంతో పాటు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం