
Asianet News Telugu08 Jul, 03:54 am
కళ్లు చెదిరే హెవీ మంగళసూత్రాల డిజైన్లునాలుగు వరుసలతో వచ్చే అందమైన నల్లపూసల మంగళసూత్రం ఇది. దీనికి భారీ పెండెంట్ కూడా జత చేశారు. ట్రెడిషనల్ మంగళసూత్రం డిజైన్ ఇది. వీటికి తగ్గ స్టడ్స్ కూడా జతగా లభిస్తాయి. నల్లపూసలు తక్కువగా బంగారం అధికంగా ఉ