Samayam Telugu29 Sept, 10:34 am
ఎయిర్ ఫ్రైయర్ లో ఈజీగా చేయగలిగే స్నాక్స్ఉడికించిన శనగలకు మసాలాలు కలిపి ఎయిర్ ఫ్రైయర్‌లో వేయించి క్రిస్పీ శనగలను ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఇవి కరకరలాడుతూ చాలా బాగుంటాయి. చిలగడదుంపలను పొడవుగా కట్ చేసి, కొద్దిగా నూనె, మిరియాల పొడి యాడ్ చేయండి