
Asianet News Telugu19 Jun, 06:18 am
ఆడవాళ్లు డార్క్ చాక్లెట్ ఎందుకు తినాలో తెలుసాడార్క్ చాక్లెట్లో కోకో, ఇతర పోషకాలు ఎక్కువగా ఉంటాయి. ఇది ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. ముఖ్యంగా మహిళల ఆరోగ్యానికి ఇది చాలా మేలు చేస్తుంది. డార్క్ చాక్లెట్లో కాపర్, మెగ్నీషియం పుష్కలంగా ఉంట