
AP7AM21 Oct, 03:24 pm
యువకుడిని కొట్టి చంపిన స్నేహితులుహైదరాబాద్ నగర శివార్లలో దారుణ ఘటన చోటుచేసుకుంది. గంజాయి లావాదేవీలు, ఓ యువతి విషయంలో తలెత్తిన వివాదం కారణంగా స్నేహితులే ఓ యువకుడిని కిరాతకంగా కొట్టి చంపారు. హయత్‌నగర్ మండలం పసుమాముల గ్రామంలో ఈ సంఘటన వె