
Andhra Jyothy19 Aug, 03:04 am
పశ్చిమ బెంగాల్లో అగ్నిప్రమాదం.. 15 మందికి గాయాలుపశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని హల్దియా రిఫైనరీలో మంగళవారం తెల్లవారుజామున అగ్నిప్రమాదం జరిగింది. నాఫ్తా రవాణా కోసం ఉపయోగిస్తున్న పైప్‌లైన్‌లో అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో ఈ ప్రమాదం సంభవించింది. ఇంటర్నెట్