Samayam Telugu03 Oct, 09:24 am
జీవితంలో గెలవాలంటే ఇవి వదిలేయండిలక్ష్యం లేని జీవితం, తీరం కనపడని నావ రెండూ ఒకటే. మీకంటూ లక్ష్యం లేకుండా ఏం సాధించలేరు. అందుకే ముందుగా ఓ లక్ష్యం ఏర్పరచుకోండి. దానికోసం రోజూ ప్లాన్ చేసుకోండి. పనులు సకాలంలో పూర్తయ్యేలా చూసుకోండి. అప్పు