
AP7AM13 Jan, 04:54 am
ఇన్ స్టాగ్రామ్ యాడ్ క్లిక్ చేయగానే... ఖాతాలోంచి రూ.98 వేలు మాయంసోషల్ మీడియాలో కనిపించే ప్రకటనలు ఎంత ప్రమాదకరమో తెలియజేసే ఘటన మధ్యప్రదేశ్‌లో వెలుగుచూసింది. గ్వాలియర్‌కు చెందిన ఓ కుటుంబం ఇన్‌స్టాగ్రామ్‌లో వచ్చిన యాడ్‌ను క్లిక్ చేసి, నిమిషాల వ్యవధిలోనే దాదాపు రూ.98