
Asianet News Telugu13 Aug, 01:44 am
పూనకాలు తెప్పిస్తున్న రవితేజ పాట.. భక్తులకు ట్రీట్ ఇచ్చేలా 'ఇరుముడి' ఫస్ట్ సింగిల్వరుస చిత్రాలతో దూసుకుపోతున్న మాస్ మహారాజా రవితేజ, ఈసారి ఒక విభిన్నమైన కథాంశంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. బ్లాక్‌బస్టర్ డైరెక్టర్ శివ నిర్వాణ దర్శకత్వంలో రవితేజ, ప్రియా భవానీ శంకర్ ప్రధాన పాత్రల