
Andhra Jyothy12 Dec, 04:34 am
గుంటూరు జీజీహెచ్ లో.. మళ్లీ ఉచిత మోకీలు సర్జరీలుమోకాళ్ల నొప్పులతో బాధపడుతున్న వారికి ఉపశమనం కలిగించేలా కీలక ముందడుగు పడింది. గుంటూరు ప్రభుత్వ సమగ్రాస్పత్రి (జీజీహెచ్)లో రెండేళ్లుగా నిలిచిపోయిన మోకీలు మార్పిడి శస్త్రచికిత్సలను తిరిగి ప్రారంభించనున్