
SkyC Media23 Jan, 03:24 am
గూడూరు-గుమ్మిడిపూండి కొత్త లైన్లకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ఆంధ్రప్రదేశ్-తమిళనాడు మధ్య కీలకమైన గూడూరు-గుమ్మిడిపూండి రైల్వే మార్గం సామర్థ్యం భారీగా పెరగనుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశం మూడో, నాలుగో రైల్వే లైన్ల నిర్మాణ