
SkyC Media20 Oct, 11:04 am
కేటీఆర్ పాదయాత్ర పోస్ట్ పోన్ .. 2027కి వాయిదాతెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు కేటీఆర్ పాదయాత్ర అంశం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. భారత రాష్ట్ర సమితి శ్రేణులు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న ఈ యాత్రలు ప్రస్తుతానికి వాయిదా పడినట్లు తెలుస్తోంది. బీఆర్ఎస్ వర