
Sakshi13 Aug, 08:44 pm
క్రేజీ ఆలోచనలతోనే సరిహద్దుల్లేని విజయాలు సాధ్యంప్రపంచ టెక్ దిగ్గజం గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ అసాధారణ విజయాల వెనుక ఉన్న అసలు రహస్యం బయటపడింది. గూగుల్‌లో పిచాయ్‌తో కలిసి పనిచేసిన అగ్రశ్రేణి టెక్ నిపుణులు, ‘రూబ్రిక్’, ‘గ్లీన్’ సంస్థల సహ వ్యవస్థాపకుడు