
AP7AM28 Nov, 01:34 am
గూగుల్ డ్రైవ్ వాడుతున్నారా? ఫొటోల బ్యాకప్ విషయంలో నేటి నుంచి కీలక మార్పుకంప్యూటర్లోని ఫొటోలు, వీడియోలను గూగుల్ డ్రైవ్ ద్వారా గూగుల్ ఫొటోస్‌లో ఆటోమేటిక్‌గా బ్యాకప్ చేసుకుంటున్నారా? అయితే ఈరోజు నుంచి ఆ సదుపాయం నిలిచిపోనుంది. 2026 ఆగస్టు 10 నుంచి ‘గూగుల్ డ్రైవ్ ఫర్ డ