
Asianet News Telugu13 Nov, 03:54 pm
మీరు మంచి పేరెంట్స్ గా ఉండాలంటే రోజూ ఈ 5 పనులు చేస్తే చాలుపిల్లలను మంచి వ్యక్తులుగా తీర్చిదిద్దడం ప్రతి తల్లిదండ్రుల కల. అయితే మంచి పేరెంట్‌గా ఉండాలంటే ఖరీదైన బహుమతులు కొనివ్వడం, మంచి స్కూల్లో చేర్పించడం మాత్రమే సరిపోదు. ప్రతి రోజు కొన్ని చిన్న అలవాట్లను పాట