
TV9 Telugu20 Jan, 08:44 am
పేలిన బంగారం ధరల బాంబ్.. ఒక్కరోజులోనే రికార్డ్ స్థాయిలో పెరుగుదల.. ఇవాళ తులం ఎంత ఉందంటేబంగారం కొనుగోలు చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు షాకింగ్ న్యూస్. ధరలు ఒక్కరోజే రికార్డ్ స్థాయిలో పెరుగుదలను నమోదు చేశాయి. గురువారం ధరలు భారీగా పెరిగాయి. ఈ వారం ప్రారంభం నుంచి పసిడి ధరలు పెరుగుతూనే ఉన్