
Telugu Times14 Jul, 03:34 am
బంగారం గని ప్రాజెక్టు... ప్రారంభించిన సీఎం చంద్రబాబుకర్నూలు జిల్లా తుగ్గలి మండలం జొన్నగిరిలో బంగారం గని ప్రాజెక్టు (Gold mine project)ను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) ప్రారంభించారు. అనంతరం రెండో యÖనిట్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు