
HMTV18 Dec, 04:34 am
బంగారం, వెండి ఆభరణాలతో జెమ్ ఎగుమతులకు జోష్.. భారీ వృద్ధిఅంతర్జాతీయ మార్కెట్లలో సవాళ్లు కొనసాగుతున్నప్పటికీ భారత రత్నాభరణాల ఎగుమతులు వృద్ధి బాటలో కొనసాగుతున్నాయి. 2026 ఏప్రిల్-జూలై మధ్య కాలంలో దేశ జెమ్ అండ్ జ్యువెలరీ ఎగుమతులు డాలర్ పరంగా 2.44 శాతం పెరిగి 9