
Sakshi26 Jan, 04:34 am
బంగారం, వెండి ధనాధన్ .. కొత్త మార్క్ కు నగల ధరలుదేశంలో బంగారం ధరల పెరుగుదల కొనసాగింది. వరుసగా రెండో రోజూ పసిడి ధరలు ఎగిశాయి. దీంతో పుత్తడి కొనుగోలుదారులకు వరలక్ష్మీ వ్రతం పండుగ రోజున కూడా నిరాశ తప్పలేదు. ఇక వెండి ధరలు కూడా నేడు భగ్గుమన్నాయి. వరుసగా