
Sakshi08 Oct, 06:54 am
రంగులు అద్ది.. బొట్లు పెట్టి.. ఫొటోలుగోల్కొండ కోటలో శ్రీ జగదాంబిక మహంకాళి అమ్మవారి బోనాలకు ఏర్పాట్లు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా గుడి మెట్లకు రంగులు వేసి బొట్లు పెట్టే పనులకు శ్రీకారం చుట్టారు. బోనాల పండుగ ఈ నెల 16న ఉండటంతో పన