
Asianet News Telugu11 Oct, 08:44 pm
రైతులకు అదిరిపోయే గుడ్ న్యూస్ , లేబర్ తో పనిలేదు, లాభం డబుల్ .. గోద్రేజ్ వారి కలుపుపత్తి రైతులకు శుభవార్త వచ్చింది. కలుపుతో బాధపడే రైతులకు గోద్రెజ్ వారు అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పారు. ఇకపై లేబర్‌తో బాధపడకుండా సింపుల్‌గా ఒక మందుతో కలుపు నివారణ మార్గాలు తీసుకొచ్చారు. అదే గోద్రేజ్