Samayam Telugu24 Jan, 02:24 pm
గోదావరి నది మధ్యలో క్యాండిల్ లైట్ డిన్నర్.. అందమైన బోటు, ఆ లోపల బెడ్డు.. పర్యాటకులకు స్వర్గమే, ఫుల్కోనసీమ జిల్లాల్లో గోదావరి హొయలను చూస్తుంటే మనస్సు అలా తుళ్లిపడుతుంది. ఒక్కసారి ప్రకృతి మొత్తం మన ముందు పురివిప్పినంత అందంగా ఉంటుంది ఆ ప్రదేశం. అలాంటి గోదావరి నది మధ్యలో క్యాండిల్ లైట్ డిన్నర్ అంటే ఒక్