
Oneindia Telugu15 Jun, 12:30 pm
ఎడతెగని లాభాల్లో బంగారం, వెండి. రాకెట్ లా దూసుకెళ్తున్న ధరలుగత వారం రోజులుగా పసిడి పతనంతో ఆందోళన చెందిన దేశీయ బంగారం ప్రియులకు, పెట్టుబడిదారులకు సోమవారం నాడు ఊహించని శుభవార్త అందింది. అంతర్జాతీయ విపణిలో చోటుచేసుకున్న చారిత్రాత్మక రాజకీయ పరిణామాల నేపథ్యంలో బంగా