Samayam Telugu02 Oct, 09:04 am
ఇంటికే వచ్చి పాత పరుపులు, సోఫాలు తీసుకెళ్తారు.. ఉచిత రవాణా వ్యవస్థకు శ్రీకారంహైదరాబాద్ మహానగరంలో వర్షాకాలంలో వచ్చే వరద ముప్పును అరికట్టేందుకు, నగర సుందరీకరణను మెరుగుపరిచేందుకు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఒక నూతన కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. సాధారణంగా నగరవాసుల