
Telugu Times02 Dec, 07:34 pm
రెండేళ్ల తర్వాత తప్పకుండా మారుస్తారుపరిపాలనలో లోపంతోనే అధికారులపై ఆరోపణలు వస్తున్నాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు(Ramachandra Rao) విమర్శించారు. హైదరాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ సల్కమ్ చెరువులో అక్రమ నిర్మాణాలపై హైడ్రా