
TV9 Telugu28 Jan, 03:54 pm
రహస్య బావిలో మహిళ అరుపులు.. భయంతో వణికిపోవాల్సిందే.. ఓటీటీని ఊపేస్తున్న హారర్ థ్రిల్లర్ప్రస్తుతం ఓటీటీని షేక్ చేస్తున్న ఈ సినిమా గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు. భయానక, జానపద కథల ఆధారంగా తెరకెక్కించిన కొన్ని సినిమాలు ప్రేక్షకులకు విభిన్నమైన అనుభూతిని కలిగిస్తాయి. ప్రస్తుతం అలాంటి మరాఠ