
Oneindia Telugu17 Nov, 04:44 pm
హార్ముజ్ జలసంధిపై ఇరాన్ కీలక ప్రకటన.. అమెరికా ముందు షాకింగ్ డిమాండ్స్పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో అంతర్జాతీయంగా ఎంతో కీలకమైన హార్ముజ్ జలసంధిని తిరిగి తెరవడంపై ఇరాన్ సంచలన ప్రకటన చేసింది. అమెరికా తన వైఖరిని మార్చుకునే వరకు ఈ జలసంధిని తెరిచే ప్రసక్తే
