Samayam Telugu21 Nov, 08:24 am
ఫేవరెట్ సిటీ మారింది.. బ్యాంకాక్ ను వెనక్కి నెట్టి టాప్ లోకి దూసుకొచ్చిన టోక్యోప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా జెన్‌జీ దే హవా కొనసాగుతోంది. ట్రెండ్ దగ్గరి నుంచి రాజకీయాలు, ప్రభుత్వాలను గద్దె దించేవరకు.. జెన్‌జీ కీలక పాత్ర పోషిస్తున్నారు. ప్రపంచ దేశాల్లో జెన్‌జీ ఏం చేసినా అది వార్తగాన
