
Asianet News Telugu09 Jan, 11:24 pm
ఇంట్లో 3 బర్నర్ల గ్యాస్ స్టవ్ ఉండకూడదా? ఖర్చులు పెరుగుతాయా? వాస్తు శాస్త్రం ఏం చెబుతోందివంటగది కేవలం ఆహారం తయారుచేసే ప్రదేశం మాత్రమే కాదు, అది మన ఇంటి అదృష్టానికి ద్వారం. శ్రీ అన్నపూర్ణేశ్వరి దేవి కొలువై ఉండే ఈ పవిత్ర స్థలం. ఈ వంట గదిలో సానుకూల శక్తి, ఆనందం, శ్రేయస్సు ఉండాలంటే వాస్తు నియ