Samayam Telugu25 Sept, 11:54 am
ఆట మీరు మొదలు పెట్టారు… ప్రజలు దాన్ని ముగిస్తారు -పవన్ కళ్యాణ్ పై ప్రకాష్ రాజ్ ఆగ్రహంఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ను లక్ష్యంగా చేసుకుని అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలపై ప్రముఖ యూట్యూబర్ 'ప్రశ్న రావణ్' (బచ్చలకూర జోసెఫ్)ను పోలీసులు అరెస్ట్ చేయడం, ఆ తర్వాత కోర్టు ఆయనకు రిమాండ్ విధించడ