
Namasthe Telangana16 Jun, 02:05 pm
గంజాయి పట్టివేత.. ఇద్దరు నిందితులు అరెస్టుబూర్గంపహాడ్, జూన్ 16 : ద్విచక్రవాహనంపై అక్రమంగా గంజాయి తరలిస్తూ బూర్గంపహాడ్ పోలీసులకు ఇద్దరు వ్యక్తులు పట్టుబడ్డారు. ఎస్ఐ మేడా ప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం... ఒడిస్సా నుండి ములుగు జిల్లా మంగపేటకు బజ