Samayam Telugu07 Oct, 02:54 pm
విశాఖలో సేంద్రీయ సంత.. ఆరోగ్యాన్ని పెంచే కూరగాయలకు ఆదరణరోజులు మారిపోయాయి.. ఒకప్పుడు మన ఇంటిలోనే ఆరోగ్యం ఉండేది. ఏది కావాలన్న మన పెరట్లో దొరికేది. కానీ ఉరుకుల పరుగుల జీవితం, మారిన లైఫ్ స్టయిల్లో అన్నీ బయట నుంచే కొనాల్సి వస్తోంది. ఆ బయట ఉండేవి అన్నీ రసాయనా