Samayam Telugu07 Oct, 10:44 pm
సాయికృష్ణకు వైద్యం చేసిన ఆర్ఎంపీ అజ్ఞాతంలోకి..? కేసులో కీలక మలుపు ఇదే, అతను దొరికితే అంతా బయటకుఆంధ్రప్రదేశ్లో సంచలనంగా మారిన గాదె సాయికృష్ణ లాకప్ డెత్ కేసు రోజురోజుకూ ఆసక్తికరంగా మారుతోంది. ఈ కేసులో సాయికృష్ణ ఎలా మరణించాడు? శవాన్ని ఏం చేశారన్నది ఇంకా తేలలేదు. అయితే, ఈ కేసులో కీలక సాక్షి అయిన ఆ