
Sakshi18 Jun, 11:27 am
టీమిండియాకు దొరికిన 'ఆరడుగుల' బుల్లెట్ప్రస్తుత తరం క్రికెట్‌లో భారత జట్టులోకి రావాలంటే ఐపీఎల్‌లో ఖచ్చితంగా అద్భుతాలు చేయాల్సిందే అనేది జగమెరిగిన సత్యం. జస్ప్రీత్ బుమ్రా నుంచి వైభవ్ సూర్యవంశీ వరకు ఐపీఎల్‌లో రాణించి టీమిండియాలోకి వచ్చినవారే