
Sakshi10 Jun, 01:21 pm
తమిళనాడు నుంచి దుబాయికి బస్సు టికెట్చెన్నై: తమిళనాడులో ఓ కండక్టర్ ఇచ్చిన టికెట్ ప్రయాణికున్ని సంభ్రమాశ్చర్యానికి గురిచేసింది. తన సమీపంలోని ఊరికి వెళ్లాలని ప్రయాణికుడు సదరు కండక్టర్‌ని టికెట్ అడిగారు. దానికి సరే అని తలూపిన కండక్టర్