
Telugu Times16 Oct, 05:44 am
ఉచిత పథకాలపై తెలంగాణ హైకోర్టు ఘాటు వ్యాఖ్యలుతెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ‘కల్యాణ లక్ష్మి’, ‘షాదీ ముబారక్’ పథకాలు ఇప్పుడు న్యాయపరమైన చిక్కుల్లో పడ్డాయి. నిరుపేద కుటుంబాల్లోని ఆడపిల్లల పెళ్లిళ్లకు ఆర్థిక సాయం అందించే ఉ