
AP7AM26 Oct, 02:04 pm
బ్రాహ్మణికి మరో అరుదైన గౌరవం.. అర్ధాంగి విజయంపై గర్వంగా ఉందన్న లోకేశ్హెరిటేజ్ ఫుడ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, యువ పారిశ్రామికవేత్త నారా బ్రాహ్మణి మరో అరుదైన జాతీయ స్థాయి గౌరవాన్ని అందుకున్నారు. ప్రముఖ బిజినెస్ మ్యాగజైన్ ఫార్చ్యూన్ ఇండియా ఏటా ప్రకటించే '100 మోస్ట్ ఇన్ఫ్