
Oneindia Telugu26 Jul, 07:24 am
వైసీపీ క్యాడర్ ఫుల్ యాక్టివేట్- తాజాగా అనంతపురం, తాడిపత్రిలోఅనంతపురం జిల్లా తాడిపత్రిలో మరోమారు తీవ్ర రాజకీయ ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్వహించ తలపెట్టిన సామూహిక దీక్షకు పోలీసులు అనుమతి నిరాకరించారు. అయినప్పటికీ నిరసనకు బయలుదేరి