Samayam Telugu13 Dec, 03:04 pm
రక్తప్రసరణను మెరుగుపర్చే ఆహారాలుబీట్రూట్లో నైట్రేట్లు అధికంగా ఉంటాయి. ఇవి శరీరంలో నైట్రిక్ ఆక్సైడ్‌గా మారి రక్తనాళాలను వెడల్పు చేస్తాయి. దీంతో రక్తప్రసరణ మెరుగుపడుతుందని హెల్త్‌లైన్ తెలిపింది. సాల్మన్, ట్యూనా, మాకెరెల్ వంటి చేపల