
Oneindia Telugu11 Aug, 03:54 pm
యూరప్ లో మండుతున్న ఎండలు.. భారతీయ పర్యాటకులు ప్రయాణాల్లో ఇబ్బందులుయూరప్లో ఎండలు మండిపోతున్నాయి. ఈ వారం పలు దేశాల్లో తీవ్రమైన హీట్‌వేవ్ కారణంగా రెడ్ అలర్ట్ ప్రకటించారు. ముఖ్యంగా జూన్ 29 నుంచి జూలై 1 వరకు ఇటలీ, స్పెయిన్‌లలో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలకు చేరే అవకాశం ఉంది