
Sakshi01 Oct, 11:14 pm
సరికొత్త హిస్టరీ.. ఎక్కడా ఆగకుండా 22 గంటల నాన్ స్టాప్ ఫ్లైట్ జర్నీప్రపంచం చాలా చిన్నదైపోయింది అనుకుంటాం కదా? ఇక్కడి నుంచి అమెరికాకో, ఆస్ట్రేలియాకో ఒక ఫ్లైట్ ఎక్కితే కొన్ని గంటల్లో వెళ్ళిపోవచ్చు అనుకుంటాం. కానీ మీకు తెలుసా? ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే రెండు భారీ