
AP7AM26 Sept, 04:44 am
అనకాపల్లి జిల్లా తీర ప్రాంతంలో బోటు బోల్తా.. ఒకరి మృతిచేపల వేట కోసం సముద్రంలోకి వెళ్లిన మత్స్యకారులను విధి వంచించింది. బోటు అదుపుతప్పి బోల్తా పడిన దుర్ఘటనలో ఓ మత్స్యకారుడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషాదకర సంఘటన ఆంధ్రప్రదేశ్‌లోని అనకాపల్లి జిల్లా పరిధిలో చో