
Telugu Times23 Oct, 03:54 pm
కొరియన్ కనకరాజు' ఆగస్టు 7న వరల్డ్ వైడ్ గ్రాండ్ రిలీజ్మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న యూనిక్ హారర్-కామెడీ ‘కొరియన్ కనకరాజు’తో అలరించడానికి సిద్ధమవుతున్నారు. యూవీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్ సంయుక్తంగా భా