
Andhra Jyothy15 Jun, 10:16 am
పైలట్ డ్రెస్ లో చిన్నారి.. ప్రేక్షకుల చూపు తిప్పుకోనివ్వలేదుగాఆకాశమే హద్దుగా కలలు కంటున్న ఓ చిన్నారి.. దానిని యూనిఫామ్ రూపంలో మోస్తూ ఓ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో అడుగుపెట్టింది. పైలట్ వేషధారణలో కనిపించి అందరి దృష్టినీ తన వైపునకు తిప్పుకుంది. భవిష్యత్తులో ఎలాగై